'డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌'ను ఆవిష్కరించిన YCP ఇంఛార్జ్

'డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌'ను ఆవిష్కరించిన YCP ఇంఛార్జ్

GNTR: నగర రూరల్ మండలం ఏటుకూరు గ్రామ శివారులోని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో సోమవారం 'డిజిటల్ బుక్' ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయానికి గురౌతున్న కార్యకర్తల కోసం వైసీపీ అధినేత జగన్ ఈ 'డిజిటల్ బుక్‌'ను తీసుకొచ్చారని పేర్కొన్నారు.