VIDEO: రుషికొండ టీటీడీ ఆలయంలో భక్తులు కిటకిట

VSP: విశాఖలోని రుషికొండపై ఉన్న తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అయిన శనివారం కావడంతో, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం, భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.