క్రీడలు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే
NDL: డోన్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసుధ ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడలు విద్యార్థులు నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఆరోగ్యకరమైన ఆలోచన విధానాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. నేర్చుకునే విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని