గద్వాల మండలంలో నూతన సర్పంచులు వీరే..!

గద్వాల మండలంలో నూతన సర్పంచులు వీరే..!

గద్వాల మండలంలో సర్పంచులుగా గెలిచింది వీరే: బస్రాచెరువు- పద్మమ్మ, లత్తిపురం -గొల్ల రాముడు, రేపల్లె - రంగస్వామినాయుడు, రేకులపల్లె - సత్యమ్మ, అనంతపురం - నిత్య శెట్టి, ఆత్మకూర్ - భాగ్యలక్ష్మి, చేనుగోనిపల్లె - భాస్కర్, కాకులారం - జయన్న, పూడూరు - బొజ్జన్న, మేలచెరువు - కుర్వరాముడు