కొత్తవలసలో రోడ్డు ప్రమాదం
VZM: కొత్తవలస కూడలిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన దీపక్ బౌమిక్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు దాటే క్రమంలో వాల్తేరు డిపోకు చెందిన బస్సు వెనక చక్రాల కింద పడిపోయినట్లు తెలిపారు. అతనిని పోస్ట్‌మార్టం నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.