డయేరియా బాధితులకు వైసీపీ నేతలు పరామర్శ

డయేరియా బాధితులకు వైసీపీ నేతలు పరామర్శ

AP: విజయవాడలో డయేరియా బాధితులకు వైసీపీ నేతలు పరామర్శించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అధికారులు సమావేశాలకే పరిమితమయ్యారని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. బాధితుల సంఖ్యను ప్రభుత్వం బయటపెట్టడం లేదంటూ మండిపడ్డారు. బాధితులు కుర్చీలో కూర్చొని వైద్యం తీసుకుంటున్నారని వెల్లడించారు.