తెలంగాణలో హై ఓల్టేజ్
TG: రాష్ట్ర రాజకీయాల్లో హై ఓల్టేజ్ పరిణామాలు తలెత్తాయి. ఓ వైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల సభ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సభతో రాజకీయాలు హీటెక్కాయి. కాసేపట్లో వీరిద్దరి ప్రసంగాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎవరు ఏం మాట్లాడుతారో అని ఇరుపార్టీల కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మీరు ఎవరి స్పీచ్ కోసం చూస్తున్నారు. కామెంట్ చేయండి?