నేర్చుకున్న అంశాలను పక్కాగా అమలు చేయాలి

నేర్చుకున్న అంశాలను పక్కాగా అమలు చేయాలి

VZM: శిక్షణలో నేర్చుకున్న అంశాలను పక్కాగా అమలు చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తాన్ బేగం ఆదేశించారు. శనివారం గజపతినగరంలోని వెలుగు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని పీడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సకాలంలో పోషణ అందించాలని సూచించారు.