VIDEO: ఎంజీఎం క్యాజువాలిటీ వార్డులో రోగుల అవస్థలు
WGL: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డులో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళా రోగికి సరైన చికిత్స అందడం లేదని వారు ఆరోపించారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన రోగికి సలైన్ బాటిల్ పెట్టి వార్డుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారూ