VIDEO: సింగరాయకొండలో చిన్నారి కిడ్నాప్

VIDEO: సింగరాయకొండలో చిన్నారి కిడ్నాప్

ప్రకాశం: సింగరాయకొండలో గురువారం పట్టపగలే ఓ చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. రైల్వేస్టేషన్ నుంచి 3ఏళ్ల చిన్నారిని ఓ యువకుడు ఎత్తుకెళ్లడాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. మండలానికి చెందిన చిలుకూరు హరికృష్ణ కూతురు ఐశ్వర్యను దుండగుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆచూకీ తెలిసినవారు SI: 9121102136, CI: 9121102135 నంబర్లకు తెలియజేయాలని స్థానిక SI మహేంద్ర తెలిపారు.