పూడిపర్తి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

పూడిపర్తి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

NLR: పూడిపర్తి గ్రామం నందు భారీ వర్షాల కారణంగా ఊరి చుట్టూ ఉన్న పొలాలు వరదల వల్ల పోసిన విత్తనాలు , పెరిగిన నారు పూర్తిగా జలమయి అందరూ నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రామమునకు విచ్చేసి వరద వల్ల నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందిస్తారని తెలియజేశారు.