ఏఐ కంటే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాం: ఆనంద్ మహీంద్రా
వైట్-కాలర్ ఉద్యోగాలను 'ఏఐ' తుడిచిపెడుతుందని అందరూ భయపడుతున్నారని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహీంద్ర అన్నారు. కానీ, అంతకన్నా చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు ట్వీట్ చేశారు. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, ట్రక్కింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని దశాబ్దకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చామని తెలిపారు. వీటిని ఏ మేధా కూడా భర్తీ చేయలేదన్నారు.