ఉద్యోగ అవకాశాల కోసం SETWIN శిక్షణ

ఉద్యోగ అవకాశాల కోసం SETWIN శిక్షణ

KMR: TG ప్రభుత్వం యువజన సేవల విభాగం ఆధ్వర్యంలో పలు ఉచిత వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. DCA, PGDCA, TALLY, AUTOCAD, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ లలో నామమాత్రపు రుసుంతో 45 రోజుల శిక్షణను అందిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెట్విన్ KMR శిక్షణ సమన్వయకర్త మొయిజుద్దీన్ తెలిపారు.