జియో కొత్త ప్లాన్లు.. BSNL నెట్‌వర్క్ వాడే అవకాశం

జియో కొత్త ప్లాన్లు.. BSNL నెట్‌వర్క్ వాడే అవకాశం

జియో తమ ICR సేవలు మెరుగుపరచడానికి BSNLతో చేతులు కలిపింది. గ్రామీణ కవరేజీని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. అందుకోసం జియో 28 రోజుల వ్యాలిడిటీతో రూ.196, రూ.396 విలువైన రీఛార్జ్ ప్లాన్స్‌ను తెచ్చింది. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో మారుమూల ప్రాంతాల్లో కూడా BSNL నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చు.