గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

SDPT: రామారం గ్రామంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు దుర్గాప్రసాద్, హనుమంతు, గోపాల్, మహేష్ గౌడ్ తదితరుల సహకారంతో గ్రామంలో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవాళ గజ్వేల్ ఏసీపీ ఎం. నరసింహులు, తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్సై మానస ఈ కార్యక్రమాన్ని దాతలతో కలిసి ప్రారంభించారు.