'పరిశుభ్రతకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు బాధ్యత వహించాలి'

'పరిశుభ్రతకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు బాధ్యత వహించాలి'

GNTR: గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి శానిటరీ ఇన్‌స్పెక్టర్ తమ పరిధిలో పూర్తి బాధ్యతతో పనిచేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి సూచించారు. బుధవారం జరిగిన సమావేశంలో, రోజువారీ చెత్త డోర్ టు డోర్ కలెక్షన్ తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రధాన రహదారులు, కాలనీలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు ఆదేశించారు.