నేటి రక్తదాతలే రేపటి ప్రాణదాతలు: ఎమ్మెల్యే శంకర్

నేటి రక్తదాతలే రేపటి ప్రాణదాతలు: ఎమ్మెల్యే శంకర్

SKLM: రక్తదానం చేసిన వారంతా ఎంతో మందికి ప్రాణం పోసేవారు అవుతారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకరరావు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో మాజీ కేంద్రమంత్రి చిరంజీవి జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానానికి చిరంజీవి అభిమానులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.