ఆదర్శ ప్రాయులు ఆంధ్ర కేసరి

Asr: కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తు చేసారు. పేదరికంలో పుట్టిన టంగుటూరి ఉన్నత చదువులు చదవడమే కాకుండా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ వారిని ఎదుర్కొన్నారన్నారు.