వరంగల్ బీజేపీ అధ్యక్షుడిని సన్మానించిన కార్యకర్తలు

WGL: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన గంట రవికుమార్‌ను కాజీపేట మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. నేడు మండల పార్టీ అధ్యక్షుడు దామెరుకుల రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రవికుమార్‌ను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా నాయకులు పోనుగోటి వెంకటరావు, గడ్డం మహేందర్, నిఖిల్ రావు తదితరులు పాల్గొన్నారు.