అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆరూరి రమేష్

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆరూరి రమేష్

WGL: వర్దన్నపేట పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాది అని తెలిపారు.