రేపు పులివెందుల న్యాక్ బిల్డింగ్‌లో జాబ్ మేళా

KDP: పులివెందులలోని స్థానిక న్యాక్ బిల్డింగ్‌లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేశ్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు 11 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని, టెన్త్ నుంచి పీజీ చదివిన నిరుద్యోగ యువత అర్హులన్నారు. కాగా, ఈ ఇంటర్వ్యూలకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.