ఈనెల 11న జాబ్ మేళా

WGL: వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు హోటల్ అండ్ కన్వెన్షన్ హల్‌లో ఈనెల 11వ తేదీన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత జాబ్ మేళా జరుగు కన్వెన్షన్ హాల్ ముందు పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు రమేష్ సూచించారు.