ప్రభుత్వ విప్ వేముల కృషిపట్ల హర్షం

ప్రభుత్వ విప్ వేముల కృషిపట్ల హర్షం

NLG: చిట్యాల మండలంలోని 11 గ్రామాలను చిట్యాల మార్కెట్ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం కృషి చేయడం పట్ల చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం వర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు రైతుల తరఫున ధన్యవాదములు తెలిపారు.