మార్కాపురానికి సీఎం చంద్రబాబు రానున్నారా..?

మార్కాపురానికి సీఎం చంద్రబాబు రానున్నారా..?

ప్రకాశం: మార్కాపురం పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు ఈ నెలాఖరులోగా రానున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ప్రకటించిన నేపథ్యంలో సీఎం పర్యటన ఖరారయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైతే జయప్రదం చేసేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.