IPL 2026: అభిషేక్ శర్మకు BCCI షాక్

IPL 2026: అభిషేక్ శర్మకు BCCI షాక్

KKRతో మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తంచేసిన SRH బ్యాటర్ అభిషేక్‌కు BCCI షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 25% జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది. ముజరబానీ బౌలింగ్‌లో అభిషేక్ కొట్టిన షాట్‌ని వరుణ్ చక్రవర్తి అందుకున్నాడు. దీంతో అంపైర్ ఓట్‌గా ప్రకటించాడు. అయితే వరుణ్ అందుకోవడానికి ముందే బంతి నేలను తాకినట్లు కనిపించడం వివాదాస్పదమైంది.