రోడ్లు లేక ప్రజలు అవస్థలు

PPM: పాచిపెంట మండలం పద్మాపురం కూడలి నుంచి కుంతాం వరకు 5.5 కిలోమీటర్ల దారిలో ప్రయాణానికి గిరివాసులు అవస్థలు పడుతు న్నారు. పద్మాపురం, కేసలి, మోదుగ పంచాయతీల పరిధిలో 15 గ్రామాల ప్రజలు మండల కేంద్రం పాచిపెంటకు నిత్యావసరాలు, వైద్యానికి రావడానికి ఈ రహదారే దిక్కు బీటీ రోడ్డు పాడైనా కనీసం మరమ్మతులకూ నిధులు మంజూరు చేసి బాగా చెయ్యాలి అని కోరుతున్నారు.