'వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి'

ADB: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని SDRF, DDRF బృందాలు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం పట్ల వారిని మాజీమంత్రి జోగు రామన్న అభినందించారు.