ఆలయం పునఃనిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం

ఆలయం పునఃనిర్మాణానికి  రూ.5 లక్షలు విరాళం

GNTR: మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని యాదవపాలెంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆలయం పునః నిర్మాణానికి మంత్రి లోకేష్ విరాళం అందించారు. మంత్రి లోకేష్ ఇవాళ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం ఆలయం పునఃనిర్మాణానికి సహకరించిన మంత్రి లోకేష్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.