కూచిపూడిలో పూజ శ్రితారెడ్డికి అంతర్జాతీయ ఘన విజయం

కూచిపూడిలో పూజ శ్రితారెడ్డికి అంతర్జాతీయ ఘన విజయం

JN: అండమాన్‌లో జరిగిన ఆసియాన్ డాన్స్ సమ్మిట్ అంతర్జాతీయ నృత్య పోటీల్లో జనగామ జిల్లాకు చెందిన యర్రంరెడ్డి పూజ శ్రితారెడ్డి కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆల్ రౌండర్ కేటగిరీలో మొదటి స్థానం సాధించి జిల్లా ప్రతిష్ఠను పెంచారు. 200 మంది కళాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఆమె ప్రతిభకు విస్తృత ప్రశంసలు లభించాయి.