నిరాశలో ఉమ్మడి జిల్లా ఎస్టీ అభ్యర్థులు

నిరాశలో ఉమ్మడి జిల్లా ఎస్టీ అభ్యర్థులు

ADB: అత్యధికంగా ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క జడ్పీ ఛైర్మన్ స్థానం కూడా ఆ తెగలకు రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లా పరిషత్‌ స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వారికే వస్తుందని భావించారు. నిర్మల్, ఆసిఫాబాద్ బీసీ జనరల్‌కు కేటాయించారు. మంచిర్యాల స్థానం బీసీ మహిళకు కేటాయించగా.. ఆదిలాబాద్ జనరల్ మహిళలకు ఇచ్చారు.