ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

SRCL: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. జిల్లాలో సెకండ్ ఇయర్‌లో 2210 మంది పరీక్ష రాయగా..1293 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో 1379 మంది ఎగ్జామ్ రాయగా.. 727 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్‌లో 52.72 శాతం, ఫస్ట్ ఇయర్‌లో 58.51 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. జూన్ 17 నుంచి 23 వరకు రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.