కలెక్టరేట్ ముందు బైఠాయించిన సిగాచీ బాధితులు

కలెక్టరేట్ ముందు బైఠాయించిన సిగాచీ బాధితులు

SRD: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిగాచి బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం బైఠాయించారు. పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్‌ను కలిసి అవకాశం ఇచ్చేవరకు ఇక్కడే బయట ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో కొందరు బాధితులను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు.