'సహకార సంఘాని ఒక మోడల్‌గా అభివృద్ధి చేయాలి'

'సహకార సంఘాని ఒక మోడల్‌గా అభివృద్ధి చేయాలి'

BDK: నూతనంగా సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పాండురంగరావుని జిల్లా కాంగ్రెస్ నాయకులు సుమంత్ గురువారం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. సహకార సంఘాన్ని ఒక మోడల్ సొసైటీ గా అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా రైతులకు సొసైటీ ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేవిధంగా చూడాలని కోరారు.