రేపటి నుంచి ఆధార్ క్యాంపులు

BPT: అద్దంకి మండలంలో రేపటి నుంచి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించబడతాయని ఎండీవో సింగయ్య సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెలాఖరు వరకు క్యాంపులు జరుగుతాయని ఆయన చెప్పారు. ఆధార్ అప్‌డేట్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సింగయ్య కోరారు.