'రాష్ట్ర వ్యాప్త ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులను ఖండించండి'

'రాష్ట్ర వ్యాప్త ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులను ఖండించండి'

NLG: రాష్ట్ర వ్యాప్త ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులను ఖండించండని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగా వెంకటేష్ అన్నారు. బుధవారం దేవరకొండ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రేస్ పార్టీ విద్యార్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతే అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు.