'నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాలి'

E.G: నన్నయ్య జ్ఞానం, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ఎస్. ప్రసన్న శ్రీ అన్నారు. సోమవారం యూనివర్సిటీలో ఆద్విక యూత్ ఫెస్టివల్- 25 కార్యక్రమం నిర్వహించారు. భారత దేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మోక్షగుండం బంగార ప్రమాణంగా నిలుస్తారన్నారు.