VIDEO: గుడుంబా స్వాధీనం: ఇద్దరిపై కేసు నమోదు

VIDEO: గుడుంబా స్వాధీనం: ఇద్దరిపై కేసు నమోదు

WGL: పర్వతగిరి మండలంలోని దేవీలాల్ తండా, చింత నెక్కొండ గ్రామాల్లో వర్ధన్నపేట ఎక్సైజ్ సీఐ స్వరూప ఆధ్వర్యంలో మంగళవారం దాడులు చేసి రెండు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం నిల్వలు, నాటు సారా తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వీరివెంట సిబ్బంది రమేష్, రాజేందర్, రవి పాల్గొన్నారు.