నేరస్తులకు భయాన్ని కలిగించాలి: సీపీ

HNK: ఎదైనా నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్తులకు కలిగించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ న్యాయ స్థానాల్లో జరిగిన ట్రయల్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంలో కృషి కృషి చేసిన పోలీస్ అధికారులను కమిషనర్ అభినందిచారు.