VIDEO: నేడు ఘనంగా రాములోరి కళ్యాణం

VIDEO: నేడు ఘనంగా రాములోరి కళ్యాణం

KMR: శ్రీరాముడి జన్మించిన రోజును ప్రజలు శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అరణ్యవాసము తరువాత శీరాముడి పట్టాభిశేకం, శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని ప్రజల విశ్వాసం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయలలో ఘనంగా సీతరాములకళ్యాణం నిర్వహిస్తారు. ప్రసిద్దిగాంచిన భద్రచలం క్షేత్రంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించెందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తుంటారు.