రాజోలిలో యువకుడు దుర్మరణం
GDWL: రాజోలి గ్రామానికి చెందిన రాజేష్ (30) అనే యువకుడు పొలం పనుల్లో భాగంగా ట్రాక్టర్‌తో గుంటిక కొడుతూ ఇవాళ ప్రమాదానికి గురయ్యాడు. యంత్రం తల భాగంపై పడడంతో తీవ్ర గాయాలపాలైన రాజేష్‌ను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.