సన్న బియ్యం పంపిణీ ప్రారంభం

HYD: సికింద్రాబాద్‌లో లబ్ధిదారులకు NIC నేత ఆదం సంతోష్ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సన్న బియ్యం పథకం ఉగాది నుంచి తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ జరుగుతోందన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో కొత్త ఎమ్మెల్సీ కోడ్ అడ్డం వచ్చింది. ఈ కోడ్ ముగియడంతో నేటి నుంచి పంపిణీ ప్రారంభంమైందని ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.