ఆల్ఫోర్స్ ఛైర్మన్‌కు పీఆర్టీయూ శుభాకాంక్షలు
KNR: జిల్లాలో, ఆల్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి గారికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డికి పీఆర్టీయూ డైరీని అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.