నేడు జిల్లాలో ఖేలో ఇండియా పోటీలు
KNR: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఖేలో ఇండియా అస్మిత పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ తెలిపారు. క్రీడాకారులు మున్సిపల్, రెవెన్యూ శాఖ జారీ చేసిన నిజ జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు.