తూర్పు గోదావరి జిల్లా టాప్ న్యూస్ @12PM

తూర్పు గోదావరి జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్న మంత్రి కందుల దుర్గేశ్.
✦అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
✦లోక్ అదాలత్‌లో 860 కేసులు పరిష్కరించామన్న స్పెషల్ జడ్జి అనురాధ.
✦ధైరంగా పరీక్షలు రాయాలని టెన్త్ విద్యార్థులకు సూచించిన తహసీల్దార్ పాపారావు.