ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని నాయి బ్రాహ్మణులు నిరాహార దీక్ష

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని నాయి బ్రాహ్మణులు నిరాహార దీక్ష

కర్నూలు: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని జరుగుతున్న ఉద్యమానికి నాయి బ్రాహ్మణులు సంఘీభావం తెలిపారు. పట్టణంలో నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, దీక్షలో ఉన్న వారికి మద్దతు ప్రకటించారు. ఆదోని జిల్లా సాధన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతోందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.