రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది: తుమ్మల

రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది: తుమ్మల

TG: మొంథా తుఫాన్ ప్రభావంతో సోయాబీన్, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోయాబీన్ రంగు మారడం, ముడతలు పడటంతో FAQ ప్రమాణాలు సడలించాలని, సడలించిన నాణ్యతతో NAFED, NCCF కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పత్తి కొనుగోలు విషయంలో CCI ప్రతిపాదించిన ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి నిర్ణయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు.