'అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'

'అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'

నంద్యాల స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన AIYF ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రహిత రాష్ట్రంగా APని తీర్చిదిద్దుతామన్నారు.  ఉత్తమ కుమార ఉపన్యాసాలు ఇచ్చి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం, ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.