పాడేరు దీక్ష చేస్తున్నా ఏఐఎస్ఎఫ్ విద్యార్థిని, విద్యార్థులు

విశాఖ: హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెస్ చార్జిలు పెంచి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమనికి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫణింద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని దీక్ష ఉద్దేశించి విద్యార్థిని, విద్యార్థులకు సలహాలు సూచనాలు అందిస్తూ ప్రసంగించారు.