VIDEO: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: RDO

VIDEO: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: RDO

SRCL: తెలంగాణలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ సర్వం సిద్ధం చేసినట్లు వేములవాడ ఆర్డీవో రాదాబాయి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సామాగ్రి నుంచి తరలించినట్లు తెలిపారు. ఐదు మండలాల్లో 25 రూట్లుగా విభజించి 2250 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు.