ఇద్దరిపై PD యాక్టు కొనసాగింపు: పోలీస్ కమిషనర్

ఇద్దరిపై PD యాక్టు కొనసాగింపు: పోలీస్ కమిషనర్

KMM: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పగడాల విజయ్, పేరెల్లి విజయ్‌పై PD యాక్టును 12 నెలల పాటు పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నిందుతులు భూకబ్జాలు, బెదిరింపులు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ వంటి వరుస నేరాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులను HYD చంచల్ గూడా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.